Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌తోనే సంక్షేమ పథకాలు

- Advertisement -
- Advertisement -

యాచారం: బిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నియోజక వర్గ పెద్దలు పిఎసిఎస్ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి,ఇబ్రహీంపట్నం వార్డు కౌన్సిలర్ రాంబాబు, పార్టీ సీనియర్ నాయకులు నర్సింహ్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి,యువనాయకులు ప్రశాంత్‌రెడ్డి ఆధేశాల మేరకు మండలంలోని చింతపట్ల గ్రామంలో పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కాకులారం జగన్ ఆధ్వర్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశం సోమవారం నిర్వహించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజానీకానికి సమన్యాయం జరుగుతుందని వారు తెలిపా రు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకు లు లిక్కి నర్సి ంహ్మారెడ్డి, పెండ్యాల చంద్రయ్య, జిల్లా రైతు సమన్వయ సంఘం సభ్యు లు సింగారం వెంకటయ్య, మండలపార్టీ ఉపాధ్యక్షులు ఏనుగుల మధూకర్ రెడ్డి,కురుమ సంఘం, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె బాష, మల్లయ్య, కృష్ణ, జైపాల్, దేవేందర్, శ్రీనివాస్, యాదయ్య, మల్లేష్, వెంకటేష్, నర్సింహ్మ, కృష్ణ, రాములు, నర్సింహ్మ, శివ, యూత్ ప్రధాన కార్యదర్శి గుండ్ల రాజు,విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి నేర్లకంటి యశ్వంత్, మహేష్, శ్రీకాంత్, జానీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News