Saturday, April 5, 2025

మహిళపై బాలుడు అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ మహిళపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ మహిళ గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్లింది. వెంటనే బాలుడు ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు ఇంటికి తన కుటుంబ సభ్యులకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పాత బాల నేరస్థుడని పోలీసులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News