Wednesday, January 22, 2025

రెండో టి20లోనూ ఓడిన టీమిండియా..

- Advertisement -
- Advertisement -

గయానా: వెస్టిండీస్ ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా రెండు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ గెలుపుతో విండీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-0 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.

తిలక్ వర్మ (51), ఇషాన్ కిషన్ (27), హార్దిక్ పాండ్య (24) మాత్రమే రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. నికోలస్ పూరన్ (67) విధ్వంసక ఇన్నింగ్స్‌తో విండీస్‌ను గెలిపించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News