Thursday, January 23, 2025

ఐదో టి20లో టీమిండియా ఓటమి.. విండీస్‌కే టి20 సిరీస్

- Advertisement -
- Advertisement -

ఫ్లోరిడా: ఐదో టి20లో టీమిండియాపై వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన చివరి నిర్ణయాత్మక మ్యాచ్ లో విండీస్ జట్టు భారత్ పై 8 వికెట్లతో గెలిచి 3-2తో టి20 సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన 20 ఓవర్లలో 9 వికెట్లకు 168 పరుగులు చేేసింది. సూర్యకుమార్(61), తిలక్ వర్మ(27)లు మాత్రమే రాణించగా, మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు.

అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 18 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 170 పరుగులు చేసింది. బ్రాన్డన్ కింగ్(85), నికోలస్ పూరన్(47), షై హోప్(22)లు రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News