- Advertisement -
హమీల్టన్: సిడన్ పార్క్‌లో మహిళా వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 13 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 105 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. డియాండ్రా డట్టిన్ 62 పరుగులు చేసి స్నేహ రానా బౌలింగ్‌లో మేఘనా సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం క్రీజులో మాథ్యూస్ (39), క్యాసియా నైట్ (4) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
- Advertisement -