Tuesday, March 4, 2025

రెండో వికెట్ కోల్పోయిన విండీస్

- Advertisement -
- Advertisement -

గయానా: ప్రొవిడెన్స్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టి20 మ్యాచ్‌లో విండీస్ 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 77 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కైల్ మేయర్స్ 20 బంతుల్లో 25 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జాన్సన్ చార్లెస్ 12 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బ్రండన్ కింగ్(34), నికోలస్ పూరాన్(03) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read: నగర నిరుపేదలకు మరో శుభవార్త

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News