Sunday, January 5, 2025

ఐపిఎల్ కు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ గుడ్ బై

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఐపిఎల్ కు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ గుడ్ బై చెప్పారు. ఐపిఎల్ కు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ పోలార్డ్ రిటైర్ మెంట్ ప్రకటించారు. ఐపిఎల్ 2010 నుంచి ముంబయి ఇండియన్స్ తరపున పోలార్డ్ ఆడుతున్నారు. ఐపిఎల్ లో ముంబయి గెలుపులో కీరన్ పోలార్డ్ కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాట్, బంతితో విజృంభించేవాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News