Thursday, January 23, 2025

నేడే వెస్టిండీస్- భారత్ తొలి టెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టు మ్యాచ్ లకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి వెస్టిండీస్-భారత్ మధ్య తొలి జరుగుతుంది. విండర్స్ పార్క్ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ఫ్రారంభం కానుంది. వెస్టిండీత్ తో 2019 లో ఆడిన రెండు టెస్టులను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.

Also Raed: ఎనిమిది మందిని పెళ్లాడిన యువతి..ఆర్వాత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News