Friday, April 4, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్

- Advertisement -
- Advertisement -

గయానా: ప్రొవిడెన్స్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టి20 మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గిల్‌కు ఓపెనర్‌గా యశస్వి జైశ్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇషాన్ కిషన్ స్థానంలో యశస్విని జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటి కే టీమిండియా రెండు మ్యాచ్ లు ఓటమిని చవిచూసింది.

Also Read: జహీరుద్దీన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన డిజిపి అంజనీ కుమార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News