Sunday, December 22, 2024

వెస్టర్న్ రైల్వేలో 3612 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు

- Advertisement -
- Advertisement -

Western Railway Recruitment 2022

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సి).. వివిధ ట్రేడుల్లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 3612
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పాసా
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10+2 విధానంలో పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటిఐ (ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27.06.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదోతరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరితేది: 27.06.2022
వెబ్‌సైట్: https://wr.indianrailways.gov.in

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News