Thursday, March 6, 2025

శంషాబాద్ లో ఆకాశ తిమింగలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం తిమింగలం ఆకారంలో ఉన్న ‘ఎయిర్ బస్ బెలుగ’ శంషాబాద్ విమానాశ్రయంలో చూపరులకు కనువిందు చేస్తోంది. ఇది థాయ్‌లాండ్ నుంచి వేలాది టన్నుల కార్గోను మోసుకొచ్చింది. ఒకేసారి 47టన్నుల బరువు మోయగల సామర్థ్యం దీని సొంతం. 184 అడుగుల పొడవు, 56 అడగుల ఎత్తు, ఒక్కో రెక్క వైశాల్యం 2800 చదరపు అడుగులు ఉండగా, ఈ ఎయిర్ బస్ బరువు 86 టన్నులకు ఉండడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News