Tuesday, January 7, 2025

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

- Advertisement -
- Advertisement -

బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఎందుకంటే బులియన్ మార్కెట్లో బంగారం, వెండికి ఎల్లప్పుడు డిమాండ్ ఉంటుంది. అందుకే బంగారం ధరలు ఒక రోజు పెరుగుతే, మరుసటి రోజు తగ్గుతాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈ ఏడాది ప్రారంభంలో కూడా చుక్కలు చూపిస్తున్నాయి. ఈరోజు అనగా 05 జనవరి 2025 ఆదివారం నాడు పలు వెబ్‌సైట్లలో నమోదైన బంగారం ధరల చూస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,150గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.78,710లకు చేరుకుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్‌
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,150
24 క్యారెట్ల బంగారం ధర రూ.78,710

విశాఖపట్నం
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,150
24 క్యారెట్ల బంగారం ధర రూ.78,710

విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,150
24 క్యారెట్ల బంగారం ధర రూ.78,710

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

ఢిల్లీ
22 క్యారెట్ల పసిడి ధర రూ.72,300
24 క్యారెట్ల పసిడి ధర రూ.78,860

ముంబై
22 క్యారెట్ల పసిడి ధర రూ.72,150
24 క్యారెట్ల పసిడి ధర రూ.78,710

చెన్నై
22 క్యారెట్ల పసిడి ధర రూ.72,150
24 క్యారెట్లు పసిడి ధర రూ.78,710

బెంగళూరు
22 క్యారెట్ల పసిడి ధర రూ.72,150
24 క్యారెట్ల పసిడి ధర రూ.78,710

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News