Thursday, April 24, 2025

చీకటి నమూనా అంటే ఏమిటి?

- Advertisement -
- Advertisement -

ముంబై : కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం దేశంలో ఇకామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై డార్క్ పాటర్న్(చీకటి నమూనాల)ను ఉపయోగించడాన్ని నిషేధించింది. మోసపూరిత ప్రకటనలు, ఆఫర్‌లను చీకటి నమూనాలు అంటారు. దీనిలో కస్టమర్లు కొనుగోళ్లకు పాల్పడుతున్నారు. ప్రజలను 13 రకాలుగా మోసం చేస్తున్నారని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. సెప్టెంబరులో ఈ చీకటి నమూనాల సంఖ్య 10. తప్పుడు వాగ్దానాలు, తప్పుడు క్లెయిమ్‌లు, లేనిపోనివి విక్రయించడం, షరతులను దాచిపెట్టి ప్రకటనలు ఇవ్వడం, డ్రిప్ ధర నిర్ణయించడం, కొనుగోలు చేయడానికి ప్రజలను ఆకర్షించడం మొదలైనవి దీనిలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News