Monday, December 23, 2024

వాట్సాప్ యాప్ లో కొత్త ఫీచర్లు రాబోతున్నాయి

- Advertisement -
- Advertisement -

WhatsApp

న్యూఢిల్లీ: మెసేజ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. తప్పొప్పులను సరిచేసుకునే ఎడిట్ ఫీచర్ ను తెస్తోంది. అయితే ఆ ఎడిట్ అనేది కూడా 15 నిమిషాలలోపే చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఉన్న 512 గ్రూప్ సంఖ్యను 1024కు పెంచుకునే సదుపాయం కల్పించబోతోంది. వ్యూ స్ర్కీన్ షాట్స్ పరిమితం చేయనున్నది. కొన్ని కంపెనీలకు ప్రీమియం ప్లాన్లను అందుబాటులోకి తెస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News