Wednesday, January 22, 2025

కొత్త ఫీచర్ పై కృషి చేస్తున్న వాట్సాప్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ఫైల్స్ ను షేరింగ్ చేసుకునే విధంగా ఓ కొత్త ఫీచర్ పై వాట్సాప్ కృషి చేస్తోంది. ఆపిల్ ‘ఎయిర్ డ్రాప్’ , గూగుల్ ‘నియర్ బై షేర్’ మాదిరిగానే ఈ ఫీచర్ పనిచేయనున్నది. దీని ద్వారా డాక్యుమెంట్లు, వీడియోలు, ఫోటోలు, ఇతర ఫైళ్లను మొబైల్ డేటా పరిమితిని తినేయకుండానే పంపిస్తుంది. ఈ ఫీచర్ ని iOS తో నడిచే డివైస్ లపై పనిచేసేలా డెవలపర్లు రూపొందిస్తున్నట్లు వార్త.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News