Monday, January 20, 2025

ఐఫోన్ వినియోగదారులకు వాట్సాప్ షాక్

- Advertisement -
- Advertisement -

WhatsApp will soon roll out feature to hide online status

న్యూఢిల్లీ :ప్రపంచవ్యాప్తంగా మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఈనేపథ్యంలో పాత ఐఫోన్ వినియోగదారులకు వాట్సాప్ షాక్ ఇచ్చింది. ఐఓఎస్ పాత వెర్షన్, పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో నేటి నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఫోన్, ఆండ్రాయిడ్ కొన్ని మోడల్స్‌లో అక్టోబర్ 24 నుంచి సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు వాటాప్ బారిన పడకుండా నిర్ణయం తీసుకున్నారు. ఐఫోన్ 5,ఐఫోన్ 5సి మొబైల్స్‌తోపాటు 10, 11తో వాట్సాప్ సేవలు నేటి నుంచి ఆగిపోనున్నాయి. ఈక్రమంలో ఆయా ఫోన్లను ఐఒఎస్ 12 లేదా అడ్వాన్స్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని వాట్సాప్ సూచించింది. వాట్సాప్ అందుబాటులో ఉండాలనుకునే వినియోగదారులు అప్‌గ్రేడ్ చేసుకోవాలి లేదా లేటెస్ట్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. పాత వెర్షన్ ఒఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లలో వాట్సాప్ సర్వీస్ దీపావళి నుంచి నిలిపివేయనున్నారు.

ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెక్షన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై క్లిక్‌చేసి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని సూచించారు. ఆండ్రాయిడ్ వెర్షన్ 4.1 లేదా అంతకంటే వెర్షన్ ఒఎస్ ఉన్న వాట్సాప్ సేవలు అందవు. ఔట్‌డేటేడ్ వెర్షన్ ఐఫోన్లను వినియోగిస్తున్నవారిని వాట్సాప్ ఇప్పటికే అలర్ట్ చేసింది. వాటాప్‌ను కొనసాగించాలంటే డివైజ్‌ల్లో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. కాగా దీపావళి నుంచి 10, 11 ఐఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయని తెలిపింది. అయితే 10, వెర్షన్ సాఫ్ట్‌వేర్లతో పనిచేస్తున్న ఎక్కువగా లేవని ఆపిల్ వెల్లడించింది. ఐఫోన్ 5, 5సి ఐఓఎస్, వాటాప్‌ను అప్‌డేట్ చేసుకుని వినియోగించుకోవచ్చని ఆపిల్ తెలిపింది. ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్ వినియోగదారులు మాత్రం కొత్త ఫోన్లను కొనుక్కోక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News