Tuesday, November 5, 2024

హ్యాకింగ్ కు చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్

- Advertisement -
- Advertisement -

 

Whatsapp

కాలిఫోర్నియా:  ‘వాట్సాప్’కు రెండు బిలియన్‌ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వాట్సాప్ చాలా ఆదరణ చూరగొన్న మెస్సేంజర్ యాప్. అయితే కొందరు కేటుగాళ్లు యూజర్ల ఐడెంటీని, వారి స్నేహితులు,బంధువుల కాంటాక్ట్ ఐడెంటీలను తస్కరించి డబ్బు పంపమని మెస్సేంజర్లు పంపి మోసగిస్తున్నారు. భారత్‌లో వాట్సాప్‌ను హైజాక్ చేయడం బాగా పెరిగిపోతోంది. దాదాపు 500 మిలియన్‌ల మంది మెటా-ఓన్డ్ మెస్సేంజర్ యాప్‌ను వాడుతున్నారు. కాగా ఆ కంపెనీ ఇప్పుడు వాట్సాప్ అకౌంట్‌ను హ్యాకింగ్ చేయకుండా ఓ ఫూల్ ఫ్రూఫ్ ఫీచర్‌ను తెస్తోంది. అందుకు ‘లాగిన్ అప్రూవల్’ ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. అలో, డూ నాట్ అలో అనే ఆప్షన్‌తో ఆ ఫీచర్ రాబోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News