Friday, January 3, 2025

Pushpa2: పుష్పరాజ్ మిస్సింగ్?..(గ్లింప్స్)

- Advertisement -
- Advertisement -

‘పుష్ప ది రూల్’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. బుధవారం రష్మిక మందన్నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతోపాటు పుష్ప మూవీకి సంబంధించిన అప్డేట్ ఇస్తూ.. చిన్న వీడియో గ్లింప్స్ ను యూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

బులెట్ గాయాలతో తిరుపతి జైలు నుంచి పుష్ప తప్పించుకున్నాడంటూ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ రావడం.. దీంతో పుష్పరాజ్ కోసం పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు ధర్నా చేస్తున్న విజువల్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఏప్రిల్ 7 సాయంత్రం 4:05 నిమిషాలకు ఫుల్ వీడియోని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News