Thursday, January 23, 2025

ఉద్యమంలో మీరెక్కడ?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సాగరహారానికి నేటితో పదేళ్లని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. “తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ నాయకత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన సందర్భం. లక్షల గొంతుకలు ‘జై తెలంగాణ’ అని నినదించిన రోజు. ప్రతిరోజు పనికి మాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలు రేవంత్, బండి సంజయ్, ప్రవీణ్ కుమార్, షర్మిల తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ?” అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు. సాగరహారానికి సంబందించిన ఆనాటి ఫోటోలను తన ట్వీట్‌కు కెటిఆర్ జత చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News