Sunday, December 22, 2024

ధరణిపై త్వరలో శ్వేతపత్రం: మంత్రి పొంగులేటి

- Advertisement -
- Advertisement -

ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తన వద్ద ధరణికి చెందిన మరింత సమాచారం ఉందని మంత్రి పొంగులేటి సూచించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యలు రాకుండా చూస్తామని మంత్రి పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. తమ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఉండదని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News