Saturday, April 26, 2025

లాభాల్లో ఉన్న ఎల్ఐసిని ఎందుకు అమ్ముతున్నారు?: కవిత

- Advertisement -
- Advertisement -

Why are sale LIC in India

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలని నిలదీశారు.  లాభాల్లో ఉన్న ఎల్ఐసిని ఎందుకు అమ్ముతున్నారని నిలదీశారు. దేశం కోసమా? దేశం అంటే మట్టి మాత్రమే కాదని కవిత ఎద్దేవా చేశారు. ఎల్ఐసి అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏమిటని? కవిత ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News