Saturday, November 23, 2024

టిఆర్‌పి కేసులో అర్నాబ్‌ను నిందితునిగా ఎందుకు చేర్చలేదు?

- Advertisement -
- Advertisement -

టిఆర్‌పి కేసులో అర్నాబ్‌ను నిందితునిగా ఎందుకు చేర్చలేదు ?
ముంబై పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు

ముంబై: టిఆర్‌పి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిపబ్లిక్ టివి ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి సంబంధించిన తగిన సాక్షాధారాలున్నప్పుడు ఆయనను నిందితునిగా కేసులో ఎందుకు నమోదు చేయలేదని ముంబై పోలీసులను ముంబై హై కోర్టు బుధవారం ప్రశ్నించింది. గోస్వామికి వ్యతిరేకంగా ఈ కేసులో ముందుకు వెళ్లాలని పోలీసులు ప్లానుతో ఉంటే ఆ వివరాలు గురువారం తెలియచేయాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షిషిర్ హిరేను కోర్టు ఆదేశించింది. అలాగే ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేయడానికి పోలీసులు ఎంత కాలం తీసుకుంటారో చెప్పాలని హిరేకు సూచించింది.

Why Arnab not named as accused in TRP case: Bombay HC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News