Wednesday, January 22, 2025

రాంచి టెస్ట్.. అశ్విన్ కు వికెట్

- Advertisement -
- Advertisement -

రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ కు మంచి శుభారంభం దొరికింది. తొలి సెషన్ లోనే ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్ బాట పడుతున్నారు. తాజాగా బెయిర్ స్టో (38)ను 21.2 వద్ద అశ్విన్ చేతికి చిక్కాడు. అంపైర్ ఔట్ ఇవ్వకపోయిన భారత్ రివ్యూకి పోయి వికెట్ సాధించింది. దీంతో భారత్ కు నాలుగో వికెట్ దక్కింది. క్రీజులోకి బెన్ స్టోక్స్ వచ్చాడు. ఇంగ్లాండ్ స్కోర్ 110/4 22 ఓవర్లు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News