Monday, December 23, 2024

బిజెపి నేతను ఉతికారేసిన ఆయన భార్య!

- Advertisement -
- Advertisement -

BJP leade caught

కాన్పూర్: ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో రోమాన్స్ చేస్తూ దొరికిపోయాడు. అతడి భార్య అతడిని నడిరోడ్డులోనే ఉతికి పారేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News