Tuesday, November 19, 2024

వివాహేతర సంబంధం… భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

- Advertisement -
- Advertisement -

Wife catch Husband for illicit relation

హైదరాబాద్: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనిల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జగద్గిరిగుట్టలోని నివసిస్తున్నాడు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్యకు అనుమానం కలిగింది. భర్తను మహిళతో గడుపుతున్నప్పుడు పట్టుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఒక రోజు మహిళతో ఏకాంతంగా ఉన్నప్పుడు భార్య ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News