Monday, December 23, 2024

బాయ్‌ఫ్రెండ్‌తో లాడ్జ్‌లో భార్య…

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: భార్య తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి లాడ్జ్‌లో దొరికిన సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భార్య తన అమ్మగారింటికి వెళ్తున్నానని భర్తకు చెప్పి అగస్టు 14న ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య వెళ్తూ ఇంట్లో బంగారు ఆభరణాలు, 25 0000 నగదు తీసుకెళ్లింది. దీంతో భర్త జంకియా పోలీస్ స్టేషన్‌లో భార్యపై ఫిర్యాదు చేశాడు. వెంటనే భార్య కోసం వెతకగా ఓ లాడ్జ్‌లో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే లాడ్జ్‌కు వెళ్లి చూడగా తన ప్రియుడితో కలిసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News