Friday, November 22, 2024

దంపతుల మధ్య గొడవ… భార్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Wife commit suicide in kurnool

అమరావతి: దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కేంద్రానికి సమీంపలో సుదిరెడ్డిపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పది సంవత్సరాల క్రితం మధు మోహన్ అనే యవకుడు జోత్న్సను పెళ్లి చేసుకున్నాడు. మధు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. స్కంద వెంచర్ లో నూతన గృహం కొనుగోలు చేసి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం ఉదయం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. భర్త బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య ఉరేసుకొని కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News