Wednesday, January 22, 2025

భర్త ఆలస్యంగా ఇంటికి వచ్చాడని భార్య బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

 

ఇంటికి ఆలస్యంగా వచ్చిన భర్తతో గొడవపడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని సూరత్కల్‌లో జరిగింది. ఒట్టెకాయారుకు చెందిన హరీశ్, దివ్య (24) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆదివారం పక్కింట్లో శుభకార్యం జరిగితే హరీశ్‌ ఒక్కడే వెళ్లాడు. ఇంటికి ఆలస్యంగా రావడంతో దివ్య హరీశ్‌తో గొడవపడి క్షణికావేశంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయింది. హరీశ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News