Saturday, November 23, 2024

భర్త గొంతుకు బట్టచుట్టి….

- Advertisement -
- Advertisement -

Wife killed husband in Hyderabad

హైదరాబాద్: భాగ్యనగరంలో మంగళవారం దారుణం వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో మహిళ తన భర్త గొంతుకు బట్ట చుట్టి హత్య చేసింది. అనంతరం మొహంపై బట్ట వేసి కాల్చింది. ఈ ఘటన చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ వెంకటేష్, రుద్ర బాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News