- Advertisement -
అంతర్గాం: పెద్దపల్లి మండలం అంతర్గామ్ మండలం లింగాపూర్‌లో వ్యక్తి హత్యకు గురయ్యాడు. రవి (42) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. అర్థరాత్రి మద్యం మత్తులో భార్య, కుమారుడితో రవి గొడవకుదిగాడు. రవి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవిని భార్య, కుమారుడు చంపాడని పోలీసులు భావిస్తున్నారు.
- Advertisement -