- Advertisement -
మత్తుకూరు: నెల్లూరు జిల్లా మత్తుకూరు మండలం పంటపాలెంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య, ప్రియుడు కలిసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆమె ప్రియుడు గోనెసంచిలో మూటగట్టి న్కలకాలువలో పడేశాడు. విషయం బయటపడడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- Advertisement -