Monday, December 23, 2024

పుట్టినరోజు చేయలేదని భార్య ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

కొడుకు పుట్టినరోజు చేయలేదని మనస్థాపంతో తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన పేట్ బషీరాబాద్- సుభాష్ నగర్‌లో లో చోటుచేసుకుంది. నరసింహారెడ్డి, నాగ సత్యవేణి దంపతులు. తమ చిన్న కొడుకు జ్ఞానేశ్వర్ పుట్టినరోజుకు సందర్భంగా బంగారు గొలుసు చేయించి వేడుకలు చేద్దామని భర్తను భార్య కోరింది. ఆ విషయంపై భర్త తర్వాత చూద్దామనడంతో చెప్పాడు. దానికే మనస్థాపనికి గురై నాగ సత్యవేణి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News