Thursday, December 26, 2024

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

wife who killed her husband with her boyfriend

ఎల్లారెడ్డి: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను ఓ భార్య దారుణంగా హత్య చేసిన సంఘటన కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో గురువారం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడని భార్య ఈ దారుణానికి ఒడిగట్టింది. అనంతరం భర్త మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న భవనంలో పూడ్చిపెట్టింది. విషయం కాస్త బయటపడడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News