Sunday, February 23, 2025

అలిపిరి మార్గంలో ఎలుగు బంటు సంచారం

- Advertisement -
- Advertisement -

అలిపిరి నడకమార్గం లో మరోకసారి ఎలుగుబంటు సంచారం చేసింది. లక్ష్మీనరసింహ స్వామి గుడి దగ్గర ట్రాప్ కెమెరాలో రికార్డ్ అయింది. గత రెండు రోజులుగా పరిసర ప్రాంతాలల్లో సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. భక్తులు ఆందోళన చెందవద్దని సెక్యూరిటీ సిబ్బంది ని గస్తీ ఉండేలా చర్యలు తీసుకున్నాం. భక్తులు గుంపులు గుంపులగా నడకమార్గం లో వెళ్లాలని,అప్రమత్తంగా ఉండాలని ఫారెస్టు అధికారులు సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News