Saturday, March 29, 2025

దక్షిణ కొరియాలో కార్చిచ్చు: 18 మంది మృతి

- Advertisement -
- Advertisement -

సియోల్: దక్షిణా కొరియాలో కార్చిచ్చు చేలరేగింది. కార్చిచ్చులో ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు. 43,300 ఎకరాలలో కార్చిచ్చు చేలరేగినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 19 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. 27000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్చిచ్చులను ఆర్పేందుకు వెళ్లిన హెలికాప్టర్ కూలిపోవడంతో పైలట్ మృతి చెందాడు. ఈ కార్చిచ్చులో పురాతన బౌద్ధ ఆలయం, పలు ఇండ్లు, కంపెనీలు, వాహనాలు దగ్ధమయ్యాయయని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News