Wednesday, January 22, 2025

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తా: జెడి. లక్ష్మీనారాయణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ నుంచే బరిలో దిగుతానని ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయం త్వరలో వెల్లడిస్తానని సిబిఐ మాజీ జెడి. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసినప్పుడు అక్కడి ప్రజల స్పందన బాగుందని ఈసారి కూడా అక్కడి నుంచి బరిలో ఉంటానని యువత పోలింగ్ ప్రక్రియలో పాలుపంచుకోవాలని సూచించారు. అందుకు అనువైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం ఉందన్నారు. సరికొత్త రాజకీయాలు రావాలి డబ్బుకు, ఇతర అంశాలకు ప్రాధాన్యత పెంచుకుంటూ పోతుంటే రాజకీయాలు అంటే ఇవేనని యువత నిరుత్సాహానికి లోనవుతున్నారని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News