Wednesday, January 22, 2025

మూసీపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా: కేటీఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూసీ ప్రక్షాళనపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఘాటు విమర్శలు చేశారు. ఇది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అని మండిప్డడారు. మూసీ ప్రాజెక్టుపై బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ సందర్భంగా మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం దగ్గర డీపిఆర్ కూడా లేదన్నారు. రెండు మూడు రోజుల్లో మూసీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని చెప్పారు. సీఎం, మంత్రుల మధ్య సయోధ్య లేదన్నారు. హైడ్రాకు గవర్నర్ ఆమోదం తెలిపారని.. కేంద్రం అనుమతితోనే గవర్నర్ హైడ్రాకు చట్టబద్దత కల్పించారని కేటీఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News