Monday, December 23, 2024

సంవత్సరాంతానికి బంగారం ధర రూ. 80 వేలు దాటగలదా?

- Advertisement -
- Advertisement -

గోల్డ్‌మన్ సాచ్స్ బంగారం ధర సంవత్సరాంతానికి  ఔన్సుకు USD 2700 పెంచింది

హైదరాబాద్: నగరంలోనూ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ బంగారం ధర పెరుగుతోంది. మధ్య ప్రాచ్యంలో జియోపొలిటికల్ టెన్షన్ కారణంగా గత కొన్ని వారాలుగా బంగారం ధర పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం నగరంలో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారట్లు రూ. 67050గాను, 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 73150 గాను ట్రేడవుతోంది.

గోల్డ్ మన్ సాక్స్ అంచనా నిజమైతే, సంవత్సరాంతానికి హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ ల బంగారం ధర రూ. 75 వేలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 82 వేల మార్కును దాటే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News