Wednesday, January 22, 2025

25,000 పాయింట్లకు నిఫ్టీ

- Advertisement -
- Advertisement -

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి మూడింటిలో విజయం సాధించడం వల్ల మార్కెట్‌లో ఉత్సాహం పెరగ్గా, వచ్చే కాలంలోనూ ఈ దూకుడు కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనరల్ ఎలక్షన్స్ 2024 తర్వాత దేశంలో నిలకడ ప్రభుత్వం చూడొచ్చని ఆశాభావం పెరిగింది. దీంతో 2024 జనరల్ ఎలక్షన్స్ నాటికి నిఫ్టీ 24,000 నుంచి 25,000 పాయింట్లకు చేరవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News