Monday, December 23, 2024

బాధిత కుటుంబానికి అండగా ఉంటా

- Advertisement -
- Advertisement -

టేకులపల్లి : తన పొలంలో దుక్కిదున్న ట్రాక్టర్ తిరిగపడటంతో మృతి చెందిన కుంజావెంకటేశ్వర్లు భౌతిక కాయాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా నాయక్ సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కటుంబ సభ్యులను పరామర్శించి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. వారికి కుటుంబానికి తన వంతుగా ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బానోత్ విజయ, నాయకులు రామానాయక్, వాలు, రవి, బాలు, బీమా, రవి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News