Sunday, January 19, 2025

నేడు మ్యాచ్ జరిగేనా?!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేడు గుజరాత్ టైటాన్స్ తో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉంది. మ్యాచ్ రాత్రి 7.30కు జరగాల్సి ఉంది.  అయితే 3.00 నుంచి 5.00 వరకు హైదరాబాద్ లో వాన దంచి కొట్టింది. గాలులు కూడా బలంగా వీచాయి.

ఈ నేపథ్యంలో ఉప్పల్ మైదానం పిచ్ ను టార్పలైన్లతో కప్పారు. వాన నీళ్లు మైదానంలో నిలువ ఉండకపోతే మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువే.  సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ గెలిస్తే నేరుగా ప్లే-ఆఫ్ కు చేరుకుంటుంది. చూద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News