Monday, December 23, 2024

ట్యాంక్ బండ్ శివ త్వరలోనే మీ ఇంటికి వస్తా: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Will visit Shiva’s home soon: KTR

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ ట్యాంక్ బండ్ శివ. ఉండేందుకు ఇళ్లు లేక.. ఎన్నో ఏళ్లుగా ట్యాంక్ బండ్ మీదనే చిన్న గుడిసెలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. శివ పరిస్థితి గురించి తెలుసుకున్న మంత్రి కెటిఆర్ అతనికి నెక్లెస్ రోడ్‌లో ఒక డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించారు. ఇల్లు లేని తమకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పించారని ఆయనకు తాము ఎప్పటికి రుణపడి ఉంటామని శివ దంపతులు తెలిపారు. ఒక సారి మంత్రి కెటిఆర్ ఇంటికి రావాలని కోరారు. దీనిపై స్పందించి మంత్రి త్వరలోనే శివ మీ ఇంటికి వస్తానని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

Will visit Shiva’s home soon: KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News