Monday, December 23, 2024

ఆంధ్రలో వైసిపి ఓడబోతుందా?

- Advertisement -
- Advertisement -

ప్రశాంత్ కిశోర్ ఏమంటున్నారు?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జగన్ ఓటమి ఖాయమని పేర్కొన్నారు. తనకున్న పదేళ్ళ అనుభవంతో చెబుతున్నానన్నారు. దేశంలో ఎక్కడ ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో తాను అంచనా వేయగలనని అన్నారు. జగన్ పార్టీ విషయంలో తన అంచనాలు తప్పవన్న ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజున జగన్ మైండ్ బ్లాంక్ అవుతుందన్నారు. జూన్ 4న దిగ్బ్రాంతికర ఫలితాలు వస్తాయన్నారు.

సెఫాలజిస్ట్ అంచనాలు ఎంత వరకు నిజమవుతాయో చూద్దాం. ప్రజల నాడి ఎవరూహించగలరు?

YCP

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News