Monday, December 23, 2024

వాహనం బోల్తా… మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన దృశ్యాలు వైరల్

- Advertisement -
- Advertisement -

Wine load vehicle roll over in chennai

చెన్నై: మద్యం రవాణా చేస్తున్న వాహనం బోల్తాపడిన సంఘటన తమిళనాడులోని మధురైలో చోటుచేసుకుంది. వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో మద్యం చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే స్థానికులు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. వందల సంఖ్యలో బాటిళ్లను స్థానికులు ఎత్తుకెళ్లారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు అక్కడికి చేరుకొని క్లియర్ చేశారు. మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News