Wednesday, January 22, 2025

రేపు బార్లు, మద్యం దుకాణాలు బంద్

- Advertisement -
- Advertisement -

Wine shops closed on Hanuman Jayanti

హైదరాబాద్: హనుమాన్ జయంతి శోభయాత్ర సందర్భంగా శనివారం జంటనగరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6వరకు వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News