Monday, January 20, 2025

రేపు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు బంద్

- Advertisement -
- Advertisement -

శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం వైన్స్‌లు మూతపడనున్నాయి. మళ్లీ గురువారం ఉదయం వరకు ఎవరూ మద్యం దుకాణాలను తెరవకూడదని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు మూసివేస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News