Monday, April 14, 2025

మందుబాబులకు అలర్ట్.. ఎల్లుండి హైదరాబాద్‌లో వైన్స్ బంద్

- Advertisement -
- Advertisement -

నగరంలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్. ఎల్లుండి సిటీలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఏప్రిల్ 12వ తేదీన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో హనుమాన్ జయంతి సందర్భంగా వైన్ షాపులు ముతపడనున్నాయి. ఎల్లుండి ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News