Monday, January 20, 2025

హైదరాబాద్లో వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: వింగ్స్ ఇండియా 2024 హైదరాబాద్ నగరవాసులను కనువిందు చేయనుంది. గురువారం బేగంపేట్ విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షోను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏవియేషన్ రంగ నిపుణులు, పలవురు అధికారులు,దేశ విదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు నుంచి జనవరి 21వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ ఈవెంట్‌ జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం బోయింగ్ 777-9 విమానంతో పాటు దేశ విదేశాల పలు విమానాలలు ప్రదర్శనలో పాల్గొననున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News