Friday, December 20, 2024

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతుంది. ఉష్ణోగ్రతలు సింగల్ డిజిట్ కు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఒడిశా నుంచి వీస్తున్న పొడిగాలులతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయినాయి. పొగ మంచు వర్షంలా కురుస్తుండటంతో శీతల గాలులతో జనం విలవిలాడుతున్నారు. సంక్రాంతి వరకు ఇలానే ఉంటుందన్న హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News