Monday, December 23, 2024

వైర్ లెస్ టెలివిజన్లు వచ్చేస్తున్నాయి !

- Advertisement -
- Advertisement -

రోజు రోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు వైర్లెస్ టెలివిజన్ లు కూడా మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. గదిలో స్విచ్ బోర్డులు లేని చోట, ఎక్కడైనా దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. వైర్లెస్ టెలివిజన్ ట్రాన్స్పరెంట్ డిస్ప్లే తో కూడా వచ్చింది. దీనిని దక్షిణ కొరియా టెక్నాలజీ మేజర్ ఎల్ జి తెచ్చింది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2024లో దీనిని ప్రదర్శించింది. జీరో కనెక్ట్ బాక్స్ దీని ప్రత్యేకత. కేబుల్ ఫ్రీ వ్యూయింగ్ ఎన్విరాన్ మెంట్ ఎంజాయ్ చేయవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News